ఒకరు మృతి..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు(Mulugu) జిల్లా తాడ్వాయి మండలం కోడిశాల ఒడ్డుగూడెం మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలం(Mandal)లో చోటుచేసుకుంది.
కోడిషాల(Kodishala) నుంచి ఒడ్డుగూడెం(Oddugudem) ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) పిల్లర్‌కు డీకొని ఊక సారయ్య మృతి చెందారు. ఇంకో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.