observation | రాజాపేట, ఆంధ్రప్రభ : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు అన్నారు. బుధవారం జిల్లాలోని నర్సాపురం ఈఖో పోలింగ్ కేంద్రాన్ని పరిశీంచారు. ఓటర్లతో మాట్లాడుతూ.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.