నోటిఫికేషన్ విడుదల..
వెబ్ డెస్క్, హైదరాబాద్ : తెలంగాణ (Telangana) ప్రభుత్వం పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త తెలియజేసింది. ఖాళీలు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ సర్వీస్‌లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు-కేటగిరీ-6 పోస్టుకు ప్రత్యక్ష నియామకం కోసం సూచించిన ప్రొఫార్మాలో ఆన్లైన్ మోడ్ (Online mode) ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు అప్లికేషన్ ఫార్మాట్ కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయగలరు.


