nomination | బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి

nomination | బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి

nomination | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలనీ భువనగిరి మాజీ ఎమ్మెల్యే(MLA) పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.

ఈ రోజు భువనగిరి మండలం కూనూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఇద్దరు నామినేషన్(nomination) వేయగ కూనూరు బీఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బుగ్గ శంకర్(Bugga Shankar)కు మద్దతుగా తెలుపగా పాశం మహేష్ నామినేషన్ ఉప సంహారణ చేసుకున్నాడు. సమన్వయంతో పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు.

Leave a Reply