కాపీయింగ్ జరగకుండా..

కాపీయింగ్ జరగకుండా..
చెన్నూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మిడియేట్ ద్వితీయ సంవత్సర విద్యార్థి, విద్యార్థులకు ప్రథమ తెలుగు పరీక్ష నేడు. చెన్నూరు పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, రెండవది బాలికల గురుకుల పాఠశాలలో కేటాయించారు. ఎలాంటి కాపీయింగ్ జరగకుండా అధికార సిబ్బంది ముందస్తుగానే విద్యార్థులను తనిఖీ చేసి హల్లోకి పంపిస్తున్నారు. సెంటర్ పరిసర ప్రాంతాలలో పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ అమలులో ఉంది.
