Nizamabad | సైద్ పూర్ ఉప సర్పంచ్ గా రాకేష్ రాథోడ్

Nizamabad | సైద్ పూర్ ఉప సర్పంచ్ గా రాకేష్ రాథోడ్


Nizamabad | వర్ని, ఆంధ్ర ప్రభ : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Election) భాగంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సైదుపూర్ ఉప సర్పంచ్ గా ఎన్. రాకేష్ రాథోడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి షేక్ అలీమ్ రాకేష్ రాథోడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. ఎనిమిది వార్డు సభ్యులు ఏకగ్రీవమ‌య్యారు. వార్డులకు ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించగా, రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Leave a Reply