నూతన గీత పారిశ్రామిక సంఘం ఏర్పాటు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ నూతన గీత పారిశ్రామిక సహకార సంఘాన్ని ఇవ్వాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షునిగా కుర్మ అశోక్, ఉపాధ్యక్షునిగా వంగల మల్లాగౌడ్, కార్యదర్శిగా పడాల రఘువీర గౌడ్, డైరెక్టర్లుగా గంట కమల, వంగల శారదా లను కుల గీత కార్మికుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave a Reply