సీఎం రేవంత్ ని కలిసిన కొత్త డీజీపీ !!

తెలంగాణ కొత్త‌ డీజీపీగా నియ‌మితుల‌నైన బి.శివ‌ధ‌ర్ రెడ్డి ఈరోజు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లిశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న శిశధర్ రెడ్డిని తెలంగాణ కొత్త డీజీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

Leave a Reply