New Delhi | కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

న్యూ ఢిల్లీ: దేశంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission ) సంచలన నిర్ణయం తీసుకుంది..దేశంలోని పలు రాష్ట్రాల్లో రిగ్గింగ్ (Rigging) జరిగిందంటూ లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు (Opposition Leader) , కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఇండియా కుటమిలోని (INDIA Alliance) అన్ని పార్టీలు ఈసీ మీద ఈ ఆరోపణలు చేస్తున్నాయి..అయితే తొలుత ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది..మహారాష్ట్ర సహ పలు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ లోని ఓటరు రోలింగ్ నెంబర్ల(Voter Rolling Numbers)ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. కాగా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు.

Leave a Reply