Nellore | నెల్లూరులో టెన్షన్ వాతావరణం

Nellore | నెల్లూరులో టెన్షన్ వాతావరణం
Nellore | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమశిల సందర్శనకు వైసీపీ నేతలు పిలుపునివ్వడంతో… అనుమతి లేదంటూ పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. మాజీమంత్రి కాకాణితో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
