దివిస్ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మసోత్సవ ర్యాలీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని దివిస్ పరిశ్రమలో 55వ జాతీయ భద్రతా మాసోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందలాదిమంది దివిస్ ఉద్యోగులు సేఫ్టీ నినాదాలు చేస్తూ పట్టణంలోని జాతీయ రహదారిపై వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. చౌటుప్పల్ ట్రాఫిక్ అధికారి ఆంజనేయులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా ఈ కార్యక్రమాలలో దివిస్ సేఫ్టీ అధికారులు మహేష్, రంగారావు, దుర్గాప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply