national highway | కుక్క దాడిలో 20 మందికి గాయాలు
national highway | ఆమనగల్లు, ఆంధ్రప్రభ : కుక్క దాడిలో సుమారు 20 మందికి(20 people) గాయాలైన సంఘటన ఆమనగల్లు పట్టణంలో ఈ రోజు చోటు చేసుకుంది.
శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారి(national highway)పై పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్న బాటసారులను, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ప్రజలపై కుక్క దాడి చేసిందని తెలిపారు. కుక్క దాడిలో గాయపడ్డ వారికి స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

