Nagayalanka | గోదాదేవికి సారే సమర్పణ

Nagayalanka | గోదాదేవికి సారే సమర్పణ

Nagayalanka | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంకలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస పూజ‌లు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. 28వ రోజు (సోమవారం) గోదాదేవికి సారే సమర్పణ కార్యక్రమాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఊరేగింపుగా సారేను తీసుకొచ్చి అమ్మ‌వారికి సమర్పించి విశేష పూజలు చేశారు. వేద పండితులు దివి మురళీ కృష్ణ, పవన్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.

Leave a Reply