Municipal | ఆలేరు మున్సిపల్ కమీషనర్ గా….

Municipal | ఆలేరు మున్సిపల్ కమీషనర్ గా….
Municipal | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన మున్సిపల్ కమీషనర్ గా కె శ్రీనివాసరెడ్డి గురువారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. శ్రీనివాస్ రెడ్డి హుజూర్నగర్ నుండి బదిలీపై ఆలేరుకు వచ్చారు. నూతన కమీషనర్ కు మేనేజర్ జగన్మోహన్ స్వాగతం పలికారు. కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
