Mopidevi | దేవస్థానానికి విరాళాలు

Mopidevi | దేవస్థానానికి విరాళాలు

  • సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నిత్యాన్న‌దానానికి అంద‌జేత‌

Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన పథ‌కానికి విజయవాడ వాస్తవ్యులు ముదునూరు నాగలక్ష్మి 1,00,001, మదునూరు రాజరాజేశ్వరి దేవస్థానం అభివృద్ధి పనుల నిమిత్తం 41,550 రూపాయలు చెక్కు ఈ రోజు అందించారు. ఆలయ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావుకి అందజేశారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.

Leave a Reply