వికారాబాద్, మే 16( ఆంధ్రప్రభ): భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల యుద్ధ వాతావరణం నెలకొని పాకిస్తాన్ పై భారత్ వైవాహికదాడులు చేసిన నేపథ్యంలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన కోహిర్ మండలం రాజనెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కరచలనం చేశారు. ఈసందర్భంగా నరేంద్ర మోడీ లక్ష్మీకాంత్ రెడ్డిని అభినందించారు. లక్ష్మీకాంత్ రెడ్డి తండ్రి రాజవర్ధన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Vikarabad | రాజనెల్లి గ్రామ జవాన్ కు మోడీ కరచాలనం
