MLA | ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు…

MLA | ఘ‌నంగా జ‌న్మ‌దిన వేడుక‌లు…

MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్(MLA Samal) తనయుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మందుల సూర్యకిరణ్(Suriyakiran) జన్మదిన వేడుకలు గురువారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంతో పాటు పాటిమట్ల X రోడ్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బర్త్ డే కేక్ ను జిల్లా కాంగ్రెస్ నాయకులు గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు లు వేర్వేరుగా కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు(Pelapudi Venkateshwarlu), నాయకులు పురుగుల నర్సింహా, మెంట నగేష్, బుంగపట్ల యాకయ్య, మందుల సురేష్, దుర్గయ్య, అంబటి విజయ్, పి స్వామి రాయుడు, సుధగాని పాండు, శేఖరా చారి,పాటిమట్ల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply