Danam | దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

Danam | దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
నేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే..
దానం నాగేందర్
Danam | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని అన్నారు. జీహెచ్ఎంసీ (GHMC) లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నామన్నారు. జీహెచ్ఎంసీలో ఎంఐఎంతో కలిసి 300 సీట్లు గెలుస్తామన్నారు.
