MLA | బీజేపీ ఇంటింట విస్తృత ప్రచారం

MLA | బీజేపీ ఇంటింట విస్తృత ప్రచారం

  • సర్పంచ్ అభ్యర్థి తిక్క స్వరూప ను గెలిపించాలి

MLA | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్కపేట్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తిక్క స్వరూపకు మద్దతు పెంచేందుకు ఇవాళ బీజేపీ పార్టీ శ్రేణులు, పరకాల బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు(MLA Dr. Kali Prasad Rao), బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె సంతోష్ రెడ్డి, బీజేపీ నాయకులు, పరకాల పురపాలక సంఘం తాజా మాజీ కౌన్సిలర్ ఆర్పి జయంతి లాల్, బీజేపీ మండల అధ్యక్షులు కాసగాని రాజ్ కుమార్ ప్రచారంలో పాల్గొని మల్లక్కపేట గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.

బీజేపీ అభ్యర్థి తిక్క స్వరూపను అధిక మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలు(pamphlets) పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply