MLA | ఓటువేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.
MLA | అర్మూర్, ఆంధ్రప్రభ : అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకాపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో భాగంగా బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

