MLA | కేక్ కట్ కట్ చేసి తినిపించుకుంటున్న బి ఆర్ఎస్ నాయకులు

MLA | కేక్ కట్ కట్ చేసి తినిపించుకుంటున్న బి ఆర్ఎస్ నాయకులు
ఘనంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి జన్మదిన వేడుకలు
MLA | సిర్పూర్ (యు )ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ : సిర్పూర్ (యు )మండల కేంద్రంలో శుక్రవారం ఆదివాసి ముద్దుబిడ్డ కొమురం భీం జిల్లా సాధకురాలు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్షి జన్మదిన వేడుకలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తొడసం ధర్మారావు ఆధ్వర్యంలో నాయకులు ఘనంగానిర్వహించారు.సందర్భంగా జైనూర్ మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరి ఒకరు తినిపించుకుంటూ ఎమ్మెల్యే కోవలక్ష్మి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంతరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోడసం ధర్మారావు, సిర్పూర్ (యు) సర్పంచ్ అత్రం ఓం ప్రకాష్,కోహినూర్ సర్పంచ్ సీడం విజయ,బాబ్జిపేట్ సర్పంచ్ మాధవరావు, బాండేర్ సర్పంచ్ కుమ్ర భీమ్రావు సీత గొంది ఉప సర్పంచ్ తోడసం మధుకర్, మాజీ సర్పంచులు పెందూర్ అర్జున్, మడవి బొజ్జిరావ్, మండల బిఆర్ఎస్ నాయకులు తొడసం శ్రీనివాస్, మెశ్రం నరేష్ పరచకి హనుమంతరావు, గేడం మోహన్, పేందూర్ కృష్ణ, కనక లచ్చు, గేడం మారుతి, మడవి మాన్కు ,కరీం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
