MLA | కోడూరు, ఆంధ్రప్రభ : ప్రజాదర్బార్ కార్యక్రమం కోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైంది. అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను(applications) స్వీకరించారు. త్వరితగతిన అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుముడి సాయిబాబు, ఎంపీడీవో సుధా ప్రవీణ్, తహసీల్దార్ జలగం సౌజన్య కిరణ్మయ్య తోపాటు పలు శాఖల అధికారులు(Departmental Officers) పాల్గొన్నారు.
MLA | కోడూరులో ప్రజాదర్బార్

