Missing Case | బాలుడు అదృశ్యం..

Missing Case | బాలుడు అదృశ్యం..

Missing Case, మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 సంవత్సరాల బాలుడు అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 14 వ తేదీ ఉదయం 9 గంటలకు జాన్ అకాడమీ అత్వెల్లి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 సంవత్సరాల బాలుడు కనిపించలేడం లేదని.. కుటుంబ సభ్యులు ఎంత వెతికిన ప్రయోజనం లేకపోవడంతో ఈనెల 15వ తేదీన మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చనే అనుమానంతో సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎస్ హెచ్ ఓ లను అభ్యర్థించారు. బాలునికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా మేడ్చల్ పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ 9490617160, ఇన్స్పెక్టర్ 9490617225, ఐఓ 87121568305, సైబర్ కంట్రోల్ 27853418, 27853412. స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a Reply