బాధితులకు మంత్రి పొన్నం పరామర్శ

బాధితులకు మంత్రి పొన్నం పరామర్శ

(ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి, చేవెళ్ల) : హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతువాతపడ్డ వారిని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు (Leaders) పరామర్శిస్తున్నారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే 21 మంది చనిపోయారూరు. మృతుల వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), శాసనమండలి చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, మనోహర్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

Leave a Reply