పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం శివలింగాపూర్ పత్తిమిల్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్నిమంత్రి వివేక్ వెంకట స్వామి ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే లభిస్తుందని, ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని తెలిపారు. కొనుగోల్లో అవకతవకలు జరుగుకుండా చూడాల‌ని అధికారులకు సూచించారు.

Leave a Reply