Mepma | అస్తి పన్నులను చెల్లించాలి…

Mepma | అస్తి పన్నులను చెల్లించాలి…

Mepma | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణంలో ఆస్తి పన్నులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణ యాదవ్(Krishna Yadav) సూచిస్తున్నారు. ఈ రోజు బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లి ప్రాంతంలో పర్యటించారు. ఆస్తి పన్నుల బకాయిలు ఉన్న పలు వాణిజ వ్యాపార సంస్థలతో పాటు గృహ యజమానులతో మాట్లాడారు.

రూ. 62 వేల పన్నుల(Rs. 62 thousand in taxes)ను యజమానులు చెల్లించారు. బకాయిలు సకాలంలో చెల్లించడం ద్వారా పట్టణ అభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుందని వివరించారు. కమిషనర్ వెంట మున్సిపల్ మేనేజర్ రమేష్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మెప్మా(Mepma) సిబ్బంది ఉన్నారు.

Leave a Reply