MEET | రెవెన్యూ అదనపు కలెక్టర్ ను కలిసిన త‌హ‌సీల్దార్

MEET | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనును కలెక్టర్ కార్యాలయంలో నారాయణపేట జిల్లా తహసీల్దార్ల‌ సంఘం అధ్యక్షులు చింత రవికుమార్ ఇవాళ‌ 2026 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం నూతన డైరీ ఆవిష్కరించిన నేపథ్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుకు మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు తాము చేపట్టే వివిధ పనుల పురోగతిపై వివరించారు.

Leave a Reply