Mava Shivam : ఓం నమః శివాయః Andhra Prabha Spot News

Mava Shivam : ఓం నమః శివాయః Andhra Prabha Spot News
శివయ్య సన్నిధిలో మంత్రి కొల్లు రవీంద్ర
ముత్యాలంపాడులో ప్రత్యేక పూజలు
( విజయవాడ, – ఆంధ్రప్రభ)

మహా శివరాత్రి సందర్భంగా కృష్ణా నదిలో పుణ్య స్నానమాచరించి ముత్యాలమ్మపాడులోని శివాలయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని మహాదేవుని ఆశీస్సులు పొందారు. ఆ పరమశివుని అనుగ్రహం రాష్ట్రంపై ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
