మార్కెట్లోకి మారుతీ సుజుకీ

ఈవీ ఇ-విటారా
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను మంగళవారం నాడు భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత సంవత్సరం జనవరిలో ఈ కారును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్లాంట్ నుంచి విడుదల చేశా యి. ముందుగా దీన్ని వంద దేశాలకు ఎగుమతి చేస్తోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ కారును తాజాగా భా రత్ మార్కెట్లోకి కంపెనీ తీసుకు వచ్చింది.
మొదటి ఎలక్ట్రిక్ కారును మారుతీ సుజుకీ బ్యాటరీ VITARA యూజ్ ఏ సర్వీస్ (బీఏఏ ఎస్-బాస్) విధానంలోనూ అందుబాటులో తీసుకు వచ్చింది. ఫైనాన్స్ సదుపాయం ఉంది. వెబ్సైట్, కంపెనీ డీలర్ల వద్ద 21 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇ-విటారా కారు 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్…
