1,61,890Trading | బంగారం, వెండి ధ‌ర‌ల్లో స్వ‌ల్ప మార్పు

1,61,890Trading | బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు – మార్కెట్‌లో ఉత్కంఠ

1,61,890Trading | శుభముహూర్తాల ప్రభావం

బంగారం డిమాండ్ భారీగా పెరుగుతోంది

పాజిటివ్ అంశం: పెరుగుదల స్వల్పంగా ఉండటం.
నెగటివ్ అంశం: పెళ్లి సీజన్‌లో మరింత పెరగొచ్చనే భయం కొనుగోలుదారుల్లో కనిపిస్తోంది.

1,61,890Trading | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శుభ‌ముహూర్తాలు రావ‌డంతో జోరుగా పెళ్లిళ్లు జ‌రుగుతున్నాయి. కొత్త జంట‌లు పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండ‌టంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ఈరోజు (బుధ‌వారం) మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

1,61,890Trading
1,61,890Trading

ఈ రోజు తులం బంగారం ధర రూ.110 పెరిగింది. మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,890 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,48,400కు చేరుకుంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80 పెరుగుదలతో రూ.1,21,420 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మంగళవారం భారీగా తగ్గిన వెండి ధర.. ఇవాళ మళ్లీ పెరిగింది. కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,95,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,95,000 వద్దకు చేరింది.

Leave a Reply