OTT | ఆహాలో ‘మార్కో’

ఉన్ని ముకుందన్ టైటిల్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ మార్కో. హనీఫ్ అడెని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇప్పటికే సోనీ లైవ్‌లో విడుదలైన ఈ మూవీ.. తాజాగా ఆహాలో తెలుగు వర్షెన్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 21 ఆహాలో రిలీజ్ కానుంది.

ఈ చిత్రంలో యుక్తి తరేజా కథానాయికగా నటించింది… ఇషాన్ షౌలత్, అభిమన్యు ఎస్. తిలకన్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్ కూడా ఉన్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా.. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *