Manthani | మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే…

Manthani | మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులను ఈ రోజు ప్రకటించారు.
1వ వార్డు – కుర్రు లింగయ్య.
2వ వార్డు – నూకల కమల్.
3వ వార్డు – శ్రీపతి బానయ్య.
4వ వార్డు – ఎరుకల స్రవంతి.
5వ వార్డు – ముస్కుల సహేందర్ రెడ్డి.
6వ వార్డు – పోలు రజిత.
7వ వార్డు – జంబోజు సమ్మయ్య.
8వ వార్డు – నరెండ్ల విజయలక్ష్మి.
9వ వార్డు – మారుపాక నిహారిక.
10వ వార్డు – పెంటరి రాజు.
11వ వార్డు – వొడ్నాల శ్రీనివాస్.
12వ వార్డు – వేముల విజయలక్ష్మి.
13వ వార్డు – ఎల్లంకి వంశీ.
