Mandali Buddha Prasad | సమస్యలు పరిష్కారం కోసం..

Mandali Buddha Prasad | సమస్యలు పరిష్కారం కోసం..
Mandali Buddha Prasad, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పిఏసీఎస్ ఎంప్లాయీస్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో ఉన్న సీఈఓలు, స్టాఫ్ స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులు, నాయకులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం మీ వెంటే ఉన్నామని భరోసా ఇచ్చారు. గత నాలుగు రోజుల నుంచి పిఎసిఎస్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం నిమిత్తం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.
