Manchryala District | బీజేపీ ఆధ్వర్యంలో నివాళి

Manchryala District | బీజేపీ ఆధ్వర్యంలో నివాళి
- ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
Manchryala District | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, స్థానిక నాయుకులు కలిసి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి సేవలను వారు కొనియాడారు.
