Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ

Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ

Manchiryala | జన్నారం, ఆంధ్రప్రభ : మండలంలోని 29 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు 11 నామినేషన్లు వచ్చినట్లు స్థానిక ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి హుమర్ షరీఫ్(Humar Sharif) ఈ రోజు సాయంత్రం తెలిపారు. మొత్తం 272 వార్డుల(272 wards)కు 3నామినేషన్లు వచ్చినట్లు ఆయన చెప్పారు.

మండలంలోని చింతగూడ సర్పంచి స్థానానికి 2, మహమ్మదాబాద్, పొనకల్, రాంపూర్, కవ్వాల్, బంగారుతాండ, రేండ్లగూడ, దేవునిగూడ, కామన్పల్లి, బాదంపల్లి గ్రామ పంచాయతీల సర్పంచులకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వచ్చినట్లు ఆయన వివరించారు. మొత్తం 272 వార్డులకు 3 నామినేషన్లు వచ్చినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply