మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు…

మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు…

మేడ్చల్, మార్చి19(ఆంధ్రప్రభ): మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కల్పనా రెడ్డి దంపతులకు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 50వ సంవత్సరం పెళ్లిరోజు సందర్భంగా గుండ్ల పోచంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈకార్యక్రమంలో గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాసరెడ్డి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు అమరం జైపాల్ రెడ్డి, బేరి బాల్ రాజు, మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోంగారి సత్తిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి రాజు, తదితరులు పాల్గొని పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply