Majority Vote | బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీవాణి చంద్రశేఖర్ రెడ్డి గెలుపు

Majority Vote | బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీవాణి చంద్రశేఖర్ రెడ్డి గెలుపు

Majority Vote | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) జిల్లా మోత్కూరు మండలంలో తొలి ఫలితం వెలువడింది. రాగి భావి గ్రామ సర్పంచిగా బీఆర్ఎస్ అభ్యర్థి మెండు శ్రీవాణి చంద్రశేఖర్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై సుమారు 100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో 8 వార్డుల్లో ఏడు వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. ఒక వార్డు కాంగ్రెస్ గెలిచింది.

Leave a Reply