Main wires | కర్రలే విద్యుత్‌ స్తంభాలు…

Main wires | కర్రలే విద్యుత్‌ స్తంభాలు…

  • పట్టించుకోని అధికారులు

Main wires | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని మెదరిపేట సినిమా హల్ ఎదురుగా ఉన్న పాదం తిరుపతి ఇంటిముందు విద్యుత్ వైర్లు వెళ్లాడటంతో కర్రల సాయంతో మెయిన్‌ వైర్లు(Main wires) పైకి కట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో నివసిస్తున్నారు.

ఇక్కడ విద్యుత్ వైర్లు ఇంటి పైనుంచి వెళ్లడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు(electricity officials) స్పందించి ఇంటిపై నుండి వైర్లు తొలగించాలని కోరుతున్నారు.

Leave a Reply