విజయవాడ – లిక్కర్ స్కామ్ కేసులో(Liquor Scam )వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి (ycp MP mithun reddy ) సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది.. ముందస్తు బెయిల్ (pre Bail ) కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను (petition) నేడు తోసిపుచ్చింది (dismiss ) .. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టి వేసింది..కాగా అంతకు ముందు ఆయన హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. నేడు అభిషేక్ తరుపును సీనియర్ లాయర్ అభిషేక్ శర్మ వాదనలు వినిపించారు.. అనంతరం సుప్రీం కోర్టు మిథున్ కు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది..
అరెస్ట్ కు రంగం సిద్ధం
సుప్రీం కోర్టులో బెయిల్ నిరాకరించడంతో మిథున్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వారెంట్ కోరుతూ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మిథున్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు..

