Lakshman | మంత్రి అండ‌తో అభివృద్ధి చేస్తాం..

Lakshman | మంత్రి అండ‌తో అభివృద్ధి చేస్తాం..

రాఘవపట్నం సర్పంచ్ అభ్యర్థి కాసారపు భవాని అరవింద్ గౌడ్

Lakshman | గొల్ల‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : గొల్లపల్లి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పనులు చేపడతానని రాఘవపట్నం సర్పంచ్ అభ్యర్థి కాసారపు భవాని అరవింద్ గౌడ్ చెప్పారు. శనివారం వారు మాట్లాడుతూ… గతంలో తన భర్త సర్పంచిగా చేశానని, అత్తమ్మ కూడా ఎంపీటీసీగా చేశారని గ్రామస్తులు అందరికీ సేవ చేశారని తెలిపారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటిని తొలగిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు

Leave a Reply