KURUMA | వెంకటేష్ నియామకం హర్షణీయం

KURUMA | మునుగోడు, నవంబర్ 21 (ఆంధ్రప్రభ): కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన కుండే వెంకటేష్ కురుమను నియమించడం హర్షణీయమని కురుమ యువ చైతన్య సమితి మునుగోడు మండల అధ్యక్షులు బండారు శ్రీనివాస్ కురుమ అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంత కురుమల అభివృద్ధి కోసం నియోజకవర్గ వాసి రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కురుమలంతా ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply