కృతి శెట్టి ఫోటో గ్యాలరీ..

టాలీవుడ్‌లో తన మొదటి సినిమా ఉప్పెనతోనే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్ కృతి శెట్టి. కేవలం తన అందంతోనే కాకుండా, సహజమైన నటనతోనూ ఆమె ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు.

సంప్రదాయ దుస్తుల్లోనైనా.., ఆధునిక వెస్టర్న్ స్టైల్స్‌లోనైనా కృతి అద్భుతంగా మెరిసిపోతుంది కృతీ. సోషల్‌ మీడియాలో షేర్ చేసే ప్రతి ఫోటోకూ అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు కూడా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply