ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం

జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన మరే గంగయ్య, కనగాల

కోడూరు – ఆంధ్రప్రభ : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోడూరు మండల పరిధిలోని పిట్టలంక గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన జెండాను మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరే గంగయ్య, పిట్టలంక సర్పంచ్ కనగాల వెంకటేశ్వరరావు ఎగరవేశారు. సందర్భంగా ప్రతి ఒక్కరుకి కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భావిశెట్టి ప్రభాకర్ రావు, బడే వీర వెంకటరావు, తోట రాజేష్, పేర్ని ప్రసన్నకుమార్ పేర్ని వెంకట రంగారావు, కోడె నాగరాజు, పేర్ని సత్యనారాయణ కొండవీటి వీరబాబుతదితరులు పాల్గొన్నారు.

Leave a Reply