హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్లో జరిగిన రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) తీవ్రంగా స్పందించింది. మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా తీసుకుని, ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (DGP) ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర నివేదికను నెలలోగా అంటే నవంబర్ 24 తేదీలోగా కమిషన్కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
రియాజ్ ఎన్కౌంటర్పై కీలక ఆదేశాలు…..
