KCR | సిట్‌ విచారణపై ఉత్కంఠకు తెర

KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ సిట్‌ విచారణపై ఉత్కంఠకు తెరబడింది. సిట్ అధికారుల నోటీసులపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. నందినగర్‌లోని తన నివాసంలో విచారణకు హాజరయ్యేందుకు ఆయన అంగీకరించారు. ఆదివారం విచారణకు హారవుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నందినగర్‌లోని ఆయన నివాసంలో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు.

Leave a Reply