బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి…

బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి…
రూ 38 లక్షలతో కేజీబీవీలో పలు పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్..
చిట్యాల, ఆంధ్ర ప్రభ : ప్రజాపాలన ప్రభుత్వం, బాలికల విద్యాభివృద్ధి ద్యేయంగా కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో నాబార్డ్2026 నిధులు, రూ 38 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి విద్యా, వైద్యానికి, ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు, ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, డి ఈ రామకృష్ణ, డి ఈ ఓ రాజేందర్, ఎం ఈ ఓ రఘుపతి, ఎంపీడీవో రఘుపతి, ఏ ఈ జీవన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి సుమలత, ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
