మంచు విష్ణు భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా.. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండటంతో సినిమాను వాయిదా వేశారు.
తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల చేయబోతున్నారు. ఈ విషయం మంచు విష్ణు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన ఫోటోలు షేర్ చేస్తూ అధికారికంగా తన సోషల్ మీడియాలో తెలిపారు.
తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానున్నట్టు తెలిపారు. ఈమేరకు మంచు విష్ణు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి.. కొత్త రిలీజ్ డేట్ ను ఆయన చేత రివీల్ చేయించారు.