21-6-25 శ్రీ విశ్వావసు నామ సం।
జ్యేష్ఠమాసం బహుళ పక్షం-
గ్రీష్మఋతువు-ఉత్తరాయణం శని
తిథి: ఏకాదశి రా.1.33
నక్షత్రం అశ్విని సా.5.29
(వర్జ్యం.మ.1.41ల3.11 తి.రా.2.25ల3.54)
(దుర్ముహుర్తం:.ఉ.5.42ల7.18)
అమృతకాలం: ఉ.10.46ల12.16
రాహుకాలం ఉ. 09-00 నుండి 10-30 వరకు,
యమగండకాలం: మ. 01-30 నుండి 03-00 వరకు