జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీని కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురు మధ్యే పోటీ ఏర్పడింది. టీఆర్ఎస్ తరుపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పార్టీ తరుపున నవీన్ యాదవ్, బీజేపీ తరుపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

Leave a Reply