12వ వార్డులో జెట్ట నీరజ సిద్ధులు ప్రచారం..

12వ వార్డులో జెట్ట నీరజ సిద్ధులు ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జెట్ట నీరజ సిద్ధులు ప్రచారపు చివరి రోజు అయిన సోమవారం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply